Devotion : మీరు దానాలు చేస్తున్నారా..? ఈ 6 వస్తువులను జీవితంలో ఎవరికీ దానమివ్వొద్దు.. అంతే సంగతులు..!

Do not donate these 6 things even by forgetting in telugu

Devotion : కొందరు దాన ధర్మాలు చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. తాము సంపాదించిన దాంట్లో ఎంతో  కొంత నిరుపేదలకు దానమిస్తూ వారికి అండగా నిలుస్తుంటారు. అయితే, వీరు తమ పేర్లను కూడా బయటకు ప్రకటించడానికి ఇష్డపడరు. మరికొందరు మనుషులకు దానం ఇవ్వడానికి ఇష్టపడకపోయినా దేవుడికి, గుడులకు, బడులకు దానమిస్తుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా తమలోని దాన గుణాన్ని చాటుకుంటారు. కలియుగంలో దానధర్మాలు చేయడం వల్లే తాము చేసిన పాపాలు తొలగుతాయని కొన్ని హిందూ ధర్మానికి కొన్ని గ్రంధాలు … Read more

Join our WhatsApp Channel