Devatha Serial March 7 Today Episode : తప్పు తెలుసుకున్న సత్య.. ఆదిత్య ఏం చేయనున్నాడు..?
Devatha Serial March 7 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆదిత్య చిన్మయి కి ఫోన్ చేసి దేవుని వీడియో కాల్ లో చూపించమని అంటాడు. ఇక ఆదిత్య దేవిని వీడియో కాల్ లో చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి సత్య వచ్చి ఆదిత్య చేతిలో ఉన్న మొబైల్ లాక్కొని కట్ చేస్తుంది. ఆదిత్య పై కోప్పడుతూ … Read more