Deepthi sunaina: ఎప్పుడు చచ్చిపోతావంటూ నెటిజెన్ ప్రశ్న.. దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన దీప్తి!
Deepthi sunaina: బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే యూట్యూబర్ గా పలు షార్ట్ ఫిలింలలో నటించి అలరించిన ఈమె.. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది. అప్పుడప్పుడూ లైవ్ లలోకి వస్తూ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు కూడా … Read more