వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Deepthi sunaina: ఎప్పుడు చచ్చిపోతావంటూ నెటిజెన్ ప్రశ్న.. దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన దీప్తి!

Deepthi sunaina: బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే యూట్యూబర్ గా పలు షార్ట్ ఫిలింలలో నటించి అలరించిన ఈమె.. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది. అప్పుడప్పుడూ లైవ్ లలోకి వస్తూ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు కూడా ... Read more

By Vinod Kumar

Published on: July 4, 2022 12:10 PM

Updated on: July 4, 2022 12:10 PM

---Advertisement---

Deepthi sunaina: బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే యూట్యూబర్ గా పలు షార్ట్ ఫిలింలలో నటించి అలరించిన ఈమె.. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది. అప్పుడప్పుడూ లైవ్ లలోకి వస్తూ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్తుంటుంది. అంతే కాదండోయ్ ట్రెండ్ ని ఫాలో అవతూ… వివిధ రకాల దుస్తుల్లో దర్శనం ఇస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. ఓసారి క్యూట్ గా మరోసారి హాట్ గా కనిపిస్తూ.. ఆహా అనిపిస్తుంది.

అయితే తాజాగా ఆమె నెటిజెన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో కొందరు అభిమానులు ఫన్నీ ప్రశ్నలు వేయగా… మరికొందరు ఆమెకు చిరాకు తెప్పించే ప్రశ్నలు అడిగారు. అందులో ఒక నెటిజన్ మరీ ఆగ్రం తెప్పించేలా చేశాడు. నీవు ఎప్పుడు rip అవుతున్నావంటూ కామెంట్ చేశాడు. ఇందుకు దీప్తి కాల్ గానే సమాధానం చెప్పిగా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. నువ్ పోయాకే అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel