Anasuya Bharadwaj : నువ్వు బెదిరిస్తే భయపడేదిలే.. అనసూయ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్!

Anchor Anasuya Bharadwaj Shocking Comments During Pre-Release Event of Darja Movie

Anasuya Bharadwaj : బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తన మార్క్ చూపిస్తూ వస్తుంది ఈ జబర్దస్త్ బ్యూటీ. విలక్షణ పాత్రలలో సినిమాల పరంగా కూడా సక్సెస్ అయినప్పటికీ పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ చేస్తూ అందర్నీ అట్రాక్ట్ చేస్తుంది. ఈసారి దర్జా అనే మూవీ తో మన ముందుకు వస్తుందట ఈ విషయం తానే స్వయంగా నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చింది.ఈ సినిమాని కామినేని శ్రీనివాస్ సమర్పణలో తెరకెక్కించడం జరుగుతుంది. పి ఎస్ … Read more

Join our WhatsApp Channel