Health Tips: ఈ సమస్య ఉన్న వారు డాల్డా ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే…!
Health Tips: సాధారణంగా మన భారతదేశంలోకొన్ని రకాల వంటకాలను తయారు చేయడానికి నెయ్యి ఉపయోగిస్తారు. నెయ్యి తో తయారు చేసిన వంటకాలు అద్భుతమైన రుచి సువాసన కలిగి ఉంటాయి. నెయ్యి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ కొంతమంది నెయ్యికి బదులు డాల్డా ఉపయోగించి ఆహార పదార్థాలు ఎలా తయారు చేస్తుంటారు. డాల్డా చౌకగా లభించే హైడ్రోజినేటెడ్ పామాయిల్. డాల్డా ఉపయోగించి వంటలు తయారుచేసే తినటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని … Read more