Janaki Kalaganaledu: చెఫ్ కాంపిటీషన్ కు వచ్చిన కన్న బాబు, సునంద.. టెన్షన్ లో రామ చంద్ర..?
Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో టూరిస్టులు రామ చంద్ర చేసిన ఫుడ్ బాగుంది అని చెప్తారు. ఈ రోజు ఎపిసోడ్ లో రామచంద్ర చేసిన పాయసం బాగుంది అని చెప్పి 500 రూపాయలను ఇస్తారు. అప్పుడు మిగిలిన వారు కూడా ఆ పాయసం కోసం … Read more