Corona news: కరోనా మళ్లీ విజృంభించొచ్చు.. జాగ్రత్తలు చెప్పిన సర్కారు!

Corona news

Corona news : తెలంగాణలో కరోనా మళ్లీ పెరగవచ్చని, కేసులు పెరిగే ఛాన్స్ ఉందని సర్కారు అప్రమత్తం చేసింది. మహమ్మారి మరో సారి విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పాత జన్యురూపాన్ని మార్చుకుని వచ్చిన కొత్త రకం వైరస్ కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతోంది. ప్రస్తుతం ఈ కరోనా వేరియంటే.. దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో ఎక్కువగా నమోదు అవుతోందని అధికారులు చెబుతున్నారు. మన దగ్గర ఈ కొత్త రకం పట్ల … Read more

Childrens Care : తల్లిదండ్రులకు అలర్ట్.. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..అది కరోనా కావచ్చు!

Childrens Care

Childrens Care : కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరోసారి పంజా విసురుతుంది. ఈ క్రమంలోనే గత వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. ఇలా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలలో కొన్ని రకాల లక్షణాలు కనపడితే ఏ … Read more

Health Tips for Covid : కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారా… అయితే ఈ టిప్స్ మీకోసమే !

health-tips-for-corona-patients-who-are-in-home-quarantine

Health Tips for Covid : కరోనా మహమ్మారి రోజు రోజుకు కోరలు చాస్తుంది. చిన్న పిల్ల నుంచి పెద్దల వరకు అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అలానే చాలా మంది ఎంతగానో సతమత మవుతున్నారు. మొదటి రెండు వేవ్స్ వచ్చినప్పుడు కూడా చాలా మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా పాజిటివ్ వచ్చిందంటే 7 నుంచి 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. అయితే లక్షణాలు యొక్క తీవ్రతను బట్టి … Read more

Join our WhatsApp Channel