Corriander Benefits : ధనియాలతో డయాబెటిస్‌కు చెక్.. బ్లడ్ షుగర్ లెవల్స్ ఇలా నియంత్రణ..!

coriander-benefits-coriander-can-control-blood-sugar-levels-in-telugu

Corriander Benefits : దాదాపుగా ప్రతీ ఒక్కరి వంటింట్లో ఉండే వంటింటి దినుసు ధనియాలు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ధనియాలు మనిషికి ఎంతో ఉపయోగకరమైనవని పెద్దలు చెప్తుంటారు. వంటింటి దివ్య ఔషధంగా భావించబడే ఈ ధనియాలతో కొత్తిమీర వస్తుంది. కోతిమీరను కూరలో వేయడం ద్వారా చక్కటి రుచి వస్తుంది. ఇక ధనియాలను మసాలా రూపంలో వాడితే ఇక టేస్ట్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. ధనియాలతో మానవుడి ఆరోగ్యానికి బోలెడు ప్రయెజనాలున్నాయని ఇటీవలి అధ్యయనాలలో తేలింది. ధనియాలు … Read more

Coriander Health Benefits : కొత్తిమీర తింటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

coriander-health-benefits-to-reduce-fat

Coriander Health Benefits : కొత్తిమీర కేవలం రుచి, సువాసన కోసం కూరలలో వినియోగిస్తారు. కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. దీనిని ఇంట్లోనే కుండీలలో సులభంగా పెంచుకోవచ్చు. కొత్తిమీర ఆహారంలో చేర్చటం ద్వారా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీరలో ఉండే అనేక రకాల యాంటి ఆక్సిడెంట్స్ మన శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి. వీటి ద్వారా లభించే పోషకాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. … Read more

Coriander: కొత్తిమీర వల్ల కల్గే లాభాల గురించి తెలిస్తే.. వద్దన్నా వదలరు!

Coriander: ఉడికిన ఆహారంపై ప్రతీ ఒక్కరూ అలా అలా చల్లే కొత్తిమీర ఆకుల వాసన చూసినా, ఆకారం చూసినా నోరూరకుండా ఉండదు. అయితే గార్నిష్ కోసం వాడే ఈ కొత్తిమీరలో అనేక రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తమీర ముఖ్యంగా మూత్రంలోని ట్యాక్సిన్లను క్లీన్ చేసి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది. అదనంగా, లవణాల ద్వారా ఏర్పడిన శిల ప్రారంభ దశలో కరిగిపోతుంది. అలాగే శరీరంలో పేరుకునే అనవసర … Read more

Join our WhatsApp Channel