Crime News: తమిళనాడులో దారుణం… ప్రియుడిపై దాడి చేసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారం..!
Crime News: ఈ మధ్యకాలంలో పసి పిల్లలు, మహిళలు, ముసలివారు అని తేడా లేకుండా వారి మీద రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టిన కూడా ఇలాంటి నీచుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇటీవల తమిళనాడులో బయటికి వెళ్ళిన ఒక ప్రేమ జంటను కొందరు యువకులు గమనించి ప్రియుడిని దారుణంగా కొట్టి ప్రియురాలిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే…తమిళనాడులోని కడలూరు ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. … Read more