Cobra Movie Review : కోబ్రా మూవీ రివ్యూ & రేటింగ్.. విక్రమ్ సినిమా ఎలా ఉందంటే?
Cobra Movie Review : తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటించిన మూవీ కోబ్రా (Cobra Movie Release) ఆగస్టు 31 న థియేటర్లలో రిలీజ్ అయింది. విలక్షణ నటుడిగా పేరొందిన విక్రమ్ కోబ్రా మూవీలో 7 పాత్రల్లో కనిపించనున్నాడు. విక్రమ్ ఖాతాలో హిట్ పడి చాలా రోజులు అయిందే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద విక్రమ్ సినిమాలు విఫలమయ్యాయి. కానీ, విక్రమ్ నటించిన మహాన్ మూవీ మాత్రం OTTలో రిలీజ్ మంచి హిట్ … Read more