YS Jagan Mohan Reddy : వైయస్సార్సీపి ప్లీనరీ ముగింపు వేడుకలు చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్… చిప్ ఉండాల్సింది మెదడులో అంటూ కామెంట్!

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy : వైయస్సార్సీపి ప్లీనరీ ముగింపు వేడుకలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ తనపై తీవ్రస్థాయిలో కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తాను ఇచ్చిన హామీలను 95% అమలు చేశామని వెల్లడించారు.అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని అలాగే లక్షకు … Read more

YS Bharathi : వైఎస్ విజయమ్మ రాజీనామాతో పార్టీలో మొదలైన కొత్త చర్చ.. వైఎస్ భారతి రాజకీయాలలోకి రానున్నారా?

YS Bharathi

YS Bharathi : వైసీపీ ప్లీనరీ సమావేశాలలో భాగంగా నేడు అనూహ్యమైన అనుకొని సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వైయస్ విజయమ్మ గౌరవ అధ్యక్షత పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్న నేపథ్యంలో తన అవసరం తనకు ఎంతగానో ఉందని ఈ ప్లీనరీ సందర్భంగా తన రాజీనామాను ప్రకటించారు. ఈ విధంగా వైయస్ విజయమ్మ రాజీనామా … Read more

YS Vijayamma : వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షత పదవికి రాజీనామా చేసిన వైయస్ విజయమ్మ.. వచ్చే ఎన్నికలలో కూడా జగనే ముఖ్యమంత్రి!

YS Vijayamma

YS Vijayamma : వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షత పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. నేడు వైయస్ జయంతి కావడంతో ఈమె వైఎస్ఆర్సిపి ప్లీనరీ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని సభాముఖంగా వెల్లడించారు. ఇకనుంచి తాను వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షత పదవి నుంచి తప్పుకుంటున్నానని,ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిణామాలను ఉద్దేశిస్తూ ఆమె ఈ విధంగా తన నిర్ణయాన్ని తెలియజేశారు.ఇక ఈ వేదికగా విజయమ్మ మాట్లాడుతూ షర్మిల తెలంగాణ కోడలిగా … Read more

CM Jagan : ఏపీ సీఎం జగన్ గొప్ప మనస్సు.. కాన్వాయ్ ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు..!

CM Jagan : Ys Jagan mohan Reddy Stops Convoy to let Ambulance to pass

CM Jagan : ఏపీ సీఎం జగన్ గొప్ప మనస్సును చాటుకున్నారు. కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎదురుచొచ్చిన అంబులెన్స్ కు దారిచ్చి మంచి మనస్సును చాటుకున్నారు. ఏపీ ప్రజలందరికి సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద సీఎం జగన్ కాన్వాయ్ వెళ్తుండగా మధ్యలో 108 వాహనం వచ్చింది. సీఎం ఢిల్లీ వెళ్లేందుకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు. అదే సమయంలో గన్నవరం నుంచి విజయవాడ వైపు 108 వాహనం వచ్చింది. … Read more

Nara Lokesh: ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పై సంచలన ట్వీట్ చేసిన నారా లోకేష్.. ట్వీట్ వైరల్!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల విస్తరణ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రధానమంత్రితో భేటీ కానున్న నేపథ్యంలో ఢిల్లీ పయనమయ్యారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన అనంతరం కేంద్రం నుంచి జిల్లాలకు రావాల్సిన బడ్జెట్ కోసం జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నారనే విషయం తెలుస్తుంది. కొత్త జిల్లాలకు రావాల్సిన నిధులతో పాటు రాష్ట్రంలోని పలు కీలక అంశాలను కూడా ప్రధాని దగ్గర ప్రస్తావించనున్నారు. ఈ క్రమంలోనే జగన్ ఢిల్లీ పర్యటన … Read more

AP News: ఏపీ మంత్రివర్గ విస్తరణ… ఉత్కంఠతో ఎమ్మెల్యేలు, మంత్రులు… రేసులో ఎవరున్నారంటే?

AP News: ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు తేదీ ఖరారు అయ్యిందని తెలియటంతో ఆశావహుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ క్రమంలోనే వచ్చే నెల ఏప్రిల్ 8న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గవర్నర్ తో భేటీ కానున్నారు. ఇక ఆ సమావేశంలో జగన్ గవర్నర్ కు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి వివరించనున్నారు. అందుకోసం వచ్చే నెల 11వ తేదీ అపాయింట్మెంట్ కావాలని కోరనున్నారు. రేపు నెల 11వ తేదీన కొత్తకేబినెట్ కొలువు … Read more

RRR Movie Ticket Rates : ఆర్ఆర్‌ఆర్ మూవీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు పెంచుకోవచ్చు.. ఎంతంటే?

RRR Movie Ticket Rates : AP Govt grants GO to Hike RRR Movie Ticket Rates in State

RRR Movie Ticket Rates : దర్శక ధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన పాన్‌ ఇండియా RRR మూవీ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మల్టీ స్టారర్ మూవీగా జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ఆర్ఆర్ఆర్ మూవీని శిల్పంలా చెక్కారు జక్కన్న.. మెగా ఫ్యాన్స్.. నందమూరి అభిమానులైతే ఆర్ఆర్ఆర్ మూవీపై భారీగా ఆశలు పెట్టేసుకున్నారు. మార్చి 25న (RRR Movie Release) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ … Read more

Andhra Pradesh State : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ” అమరావతే ” అని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి…

Andhra Pradesh State Ys Jagan mohan Reddy

Andhra Pradesh State : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధం నెలకొందని, 3 రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న తర్వాత రాజధాని ఏదో తెలియడం లేదని నేడు రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ప్రకారం ఏపీ రాజధాని ఏది … Read more

AP PRC Issue : ఏపీలో ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు… నోటిఫికేషన్ జారీ !

AP PRC Issue : ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. పీఆర్సీ జీవోలను రద్దు చేయాల్సిందేనంటూ ఓవైపు ఉద్యోగులు ఉద్యమం చేస్తుండగా, ఏపీ సర్కార్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. నూతన పీఆర్సీ అమలుపై పట్టుదలగా ఉంది. ఆ దిశగా తన పని తాను చేసుకుపోతోంది. తాజాగా కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలంటూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే … Read more

AP New Districts : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్దం…

AP 26 New Districts

AP New Districts : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం యోచన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రెండు లేదా మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉగాది లోపు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నారట. దీంతో కొత్త జిల్లాలను అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోన్నట్లు సమాచారం అందుతుంది. … Read more

Join our WhatsApp Channel