UAE: వాయమ్మో… అక్కడ బాల్కనీలో బట్టలు ఆరేస్తే 20 వేలు జరిమానా.. ఎక్కడో తెలుసా?

UAE: సాధారణంగా ఒక్కొక్క ఒక దేశంలో ఎన్నో విభిన్న జాతులు ఉంటాయి.ఇలా ఒక్కొక్క మతం వారు ఒక్కో ఆచారవ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. ఇలా ఎవరికి వారు వారి ఆచారాలను పాటిస్తున్నప్పటికీ, ఆ దేశానికి సంబంధించిన కొన్ని రూల్స్ తప్పనిసరిగా అందరూ పాటించాల్సి ఉంటుంది. ఇలా కొన్ని దేశాలు ఆ దేశ ప్రజల పై విధించిన ఆంక్షలు తెలిస్తే మాత్రం భయంకరంగా అనిపించినప్పటికీ కొన్నిసార్లు వినడానికి కూడా ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. అలా వినడానికి వింతగా అనిపించే వాటిలో … Read more

Join our WhatsApp Channel