Loan on PAN : మీ పాన్ కార్డుపై ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా? ఇలా చెక్ చేయండి.
Loan on PAN : మీ పాన్ నేరుగా మీ క్రెడిట్ రిపోర్ట్‌తో లింక్ అయి ఉంటుంది. ఏదైనా రుణం మీకు తెలియకుండా తీసుకుంటే మీ క్రెడిట్ రేటింగ్‌ను ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో మీరు లోన్లు తీసుకోవడంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.