Rains in Hyderabad: భాగ్య నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం.. ఆనందంలో ప్రజలు!

గత కొంత కాలంగా సూర్యుడి భగ భగలతో అల్లాడిపోతున్న భాగ్యనగర వాసులకు ఒక్క సారిగా చిరు జల్లులతో ఉపశమనం లభించింది. హైదరాబాద్​లో వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో నగరవాసులకు ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించింది. నగరంలోని సూరారం, జీడిమెట్ల, గాజులరామారం, షాపూర్‌నగర్, బహదూర్‌పల్లి, కొంపల్లి, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట్‌ ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షం పడడంతో వేసవి తాపం నుంచి నగరవాసులకు ఉపశమనం కలిగినట్లైంది. రాష్ట్రంలోని అక్కడక్కడ రాగల మూడు … Read more

Join our WhatsApp Channel