ఫిబ్రవరిపై ఆశలు పెట్టుకున్న మెగా హీరోలు..!
జనవరి కథ దాదాపుగా ముగిసినట్టే. ఇక ఇండస్ట్రీ ఫోకస్ మొత్తం ఫిబ్రవరి సినిమాల పై పడింది. మొదటి వారంలో ఆచార్య, చివరి వారంలో భీమ్లా నాయక్ రెండూ పాన్ ఇండియా మార్కెట్ తో ప్రమేయం లేనివే కనుక వాయిదా పడే ఛాన్స్ అయితే లేదు. అందుకే సైలెంట్ గా ప్రమోషన్స్ కూడా షురూ చేయబోతున్నారా? థర్డ్ వేవ్ ముంచుకు రాకముందే ఇండస్ట్రీలో ఆఖరి ఆట గా వచ్చి భలే సక్సెస్ కొట్టారు నాచురల్ స్టార్ నాని. శ్యామ్ … Read more