Palmistry : మీ చేతిలో ఈ గుర్తు ఉందా.. ఒకసారి చూసుకోండి!
Palmistry : అర చేతుల్లోని గీతలను చూసి భూతః భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెప్పే శాస్త్రాన్ని హస్తసాముద్రికం అంటారు. దీనిని ఇంగ్లీష్‌లో పామిస్ట్రీ అని పిలుస్తారు. అరచేతిలోని గీతలు, వాటి వంపులు చూసి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చెప్పేస్తారు హస్తసాముద్రిక నిపుణులు. అరచేతుల్లోని గీతలు ఏ ఇద్దరికీ ఒకేలా ఉండవు. కానీ కొన్ని గీతలు నిర్ధిష్టంగా ఉంటాయి. వాటి ఆధారంగానే హస్తసాముద్రిక నిపుణులు భవిష్యత్తును చెప్పేస్తారు. ఈ గీతలను బట్టి పనుల్లో విజయం, వివాహం, … Read more