Anushka: తన వయసులో సగం వయసున్న వ్యక్తితో ప్రేమలో పడ్డ అనుష్క… వంటలక్క గా సందడి చేయనున్న స్వీటీ!
Anushka: వెండితెర జేజమ్మ అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమా తర్వాత ఇప్పటివరకు ఏ సినిమాని ప్రకటించలేదు.ఇలా ఈమె తన సినిమాల గురించి ఏ విధమైనటువంటి ప్రకటన తెలియకపోవడంతో అనుష్క పూర్తిగా సినిమాలకు దూరం అవుతుందా అనే సందేహం ప్రతి ఒక్క అభిమానిలోను నెలకొంది. ఈ క్రమంలోని తాజాగా అనుష్క జాతిరత్నం హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మహేష్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ ఓ ఈ చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ … Read more