Bigg Boss6 : బిగ్ బాస్ లో ఈవారం కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న కంటెస్టెంట్లు వీళ్లే?
Bigg Boss6 : దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షోగా గుర్తింపు పొందిన రియాలిటీ షో తెలుగులో కూడా ప్రారంభమై ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల సెప్టెంబర్ 4వ తేదీ ఆదివారం బిగ్ బాస్ సీజన్ 6 కూడా ప్రారంభం అయింది. ఈ సీజన్ సిక్స్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పటికే ఈ సీజన్ మొదటి వారం పూర్తి చేసుకుని రెండో వారంలో కొనసాగుతోంది. … Read more