Chanakya neethi : అలాంటోళ్లను అస్సలే నమ్మకూడదట.. ఎవరో మరి మీరే చూసేయండి!
Chanakya neethi : సాధారణంగా ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఎవరో ఒకరిని బాగా నమ్ముతుంటారు. అన్ని విషయాలను వారితో పంచుకుంటూ ఉంటారు. కొంత మంది మన నమ్మకానికి అనుగుణంగా ఉంటూ.. మన విషయాలను వేరే ఎవరితోనూ చెప్పరు. కానీ కొందరు మనం చెప్పిన విషయాలను అడ్డుపెట్టుకొని మనల్నే బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తుంటారు. అయితే మనకు ఎవరు నమ్మక ద్రోహం చేయాలన్నా… అది మనం వారికిచ్చే చనువు పైనే ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు. అలాంటి పరిస్థితులు … Read more