Racha ravi: చమ్మక్ చంద్ర కాళ్లు మొక్కిన రచ్చ రవి, ఎందుకో తెలుసా?
Racha ravi: బుల్లితెరపై లేడీ గెటప్స్ తో అదరగొడ్తూ.. కడుపుబ్బా నవ్వించే కమెడియన్ ఛమ్మక్ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా చిన్న చిన్న క్యారెక్టర్లతో సినిమాల్లో నటించిన ఇతను జబర్దస్త్ షో ద్వారా స్టార్ కమెడియన్ గా మారాడుయ స్పెషల్ స్కిట్లు, కంటెంట్, పర్ఫామెంన్స్ తో బుల్లితెరపై తనదైన ముద్ర వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఛమ్మక్ చంద్ర తన డాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. మన ఊరి రంగస్థలం అనే పేరుతో … Read more