Anchor Suma: పంచ్ ప్రసాద్ కే భారీ పంచ్ వేసిన జాతిరత్నం… నవ్వులతో హోరెత్తి పోయిన క్యాష్ కార్యక్రమం!

Anchor Suma: సుమ వ్యాఖ్యాతగా బుల్లితెర పై ప్రసారం అవుతూ ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న క్యాష్ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే.ప్రతి శనివారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. ఈ క్రమంలోనే ఈవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రమోషన్లో భాగంగా జాతి రత్నాలు కామెడీ షో పాల్గొనబోయే కమెడియన్స్ ఇమ్మాన్యుయేల్, పంచ్ ప్రసాద్, యాంకర్ శ్రీముఖి , జాతి రత్నం టీమ్ … Read more

Join our WhatsApp Channel