Viral video: బస్టాండులో బాలికను పెళ్లాడిన బాలుడు, వీడియో వైరల్!
Viral video: రోజురోజుకూ మనుషుల్లో విపరీత బుద్ధులు పుడుతున్నాయి. చిన్న పిల్లలను చదువుకొమ్మని బడికి పంపిస్తే.. బస్టాండులోనే పెళ్లి చేసేస్కున్నారు. తోటి స్నేహితులు చదువుకోవాల్సిన పుస్తకాలను చింపి వారిపై చల్లుతూ వారి పెళ్లికి, ప్రేమకు జైకొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. చూసిన వారంతా చోద్యం చూస్తూ.. ముక్కున వేలేస్కుంటున్నారు. అయతే అసలు ఈ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని చిదంబరానికి చెంది ఓ బాలిక ఇంటర్ … Read more