Viral Video : చదివి చదివి ములోడినైపోతా.. బాలుడి ఫన్నీ వీడియో
Viral Video : చాలా మంది తమ చిన్నతనంలో బడికి వెళ్లాలంటే చాలా మారాం చేసే ఉంటారు. కడుపు నొప్పి, కాలు నొప్పి అని సాకులు చెప్పి స్కూల్ కు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కానీ అమ్మలు ఉన్నారే.. వాళ్లు మన నటనను ఇట్టే గుర్తు పట్టేస్తారు. బడికి వెళ్లాలని లేదని చెప్పినా వినకుండా స్కూల్ కు పంపిస్తారు. అలాగే హోం వర్క్ విషయంలోనూ అంతే. హోం వర్క్ చేయకుండా తప్పించుకోవాలని చూస్తాం మనం. కానీ దానిని … Read more