Acharya Movie: మెగాస్టార్ హిస్టరీలోనే లేని ఆచార్య బాక్సాఫీస్ కలెక్షన్స్ … దారుణంగా పడిపోయిన కలెక్షన్లు!

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ థియేటర్లో విడుదలైంది. అయితే విడుదలైన మొదటి రోజే మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకొని దారుణమైన కలెక్షన్లను ఎదుర్కొంటోంది.ఇక మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా మెగాస్టార్ కెరీర్లో అతి దారుణమైన కలెక్షన్లను రాబట్టిందని చెప్పాలి. ఫ్రీ బుకింగ్ తో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 52 … Read more

Join our WhatsApp Channel