NTR 30: ఎన్టీఆర్ బర్తడే స్పెషల్.. ఎన్టీఆర్ 30 లో ఈ విషయాన్ని గమనించారా?
NTR 30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు పుట్టిన రోజు జరుపుకోవడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా అభిమానులు పలు ప్రాంతాలలో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులు ఇతర నటీనటులు దర్శకులు ఎన్టీఆర్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తారక్ పుట్టిన రోజు కావడంతో ఆయన 30, 31 వ సినిమాలకు … Read more