Viral Video : బైకు లేదు.. బాటిల్ లేదు.. కానీ, బంకులోంచి పెట్రోల్ తీసుకెళ్లాడు.. ఈ కుర్రాడి తెలివి చూడండి..!
Viral Video : పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించాలంటే తప్పనిసరిగా బైకు ఉండాల్సిందే. లేదంటే.. ఏదైనా బాటిల్, క్యాన్ తీసుకెళ్లినా పెట్రోల్ పోయించుకోవడం కుదరదు. రూల్ ప్రకారం.. తప్పనిసరిగా బైకు లేదా ఏదైనా వాహనం తీసుకెళ్తేనే పెట్రోల్ గానీ, డీజిల్ గానీ పోయించుకోనే అవకాశం ఉంది. అయితే ఓ కుర్రాడు మాత్రం అదేమి లేకుండానే పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించాడు. బైకు లేదు.. అందులోనూ మైనర్లకు పెట్రోల్ అమ్మరు.. మరి ఎలా అని ఈ కుర్రాడు తెలివిగా … Read more