Interesting news: పెళ్లికి నో చెప్పాడు.. కానీ అందుకోసం వచ్చి అడ్డంగా దొరికిపోయాడు
Interesting news: ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. ప్రేమించుకోవడానికి అమ్మాయి, అబ్బాయి ఇష్టపడితే సరిపోతుంది. కానీ పెళ్లికి అలా కాదు.. రెండు కుటుంబాలు అంగీకరించాలి. వారిని ఒప్పించగలగాలి. అప్పుడే వారి అంగీకారంతో పెళ్లి జరుగుతుంది. పెద్దవాళ్లను ఒప్పించలేక చాలా మంది ఇష్టంలేని పెళ్లి చేసుకుంటారు. జీవితాంతం అలాగే బాధపడుతుంటారు. కొందరు మాత్రం ప్రేమ అనే పేరును తగిలించుకుని అవసరాలు తీర్చుకుంటారు. కొన్ని రోజులు ఎంజాయ్ చేశాక వదిలేయవచ్చని అనుకుంటారు. పెళ్లి అనే … Read more