Arohi : పచ్చకామెర్లు ఉన్నోడికి లోకమంతా అలాగే కనిపిస్తుంది.. యాంకర్ శివపై ఆరోహి ఫైర్..!
Arohi : దేశంలోనే నెంబర్ వన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా ఐదు సీజన్ లో పూర్తిచేసుకుని ఆరవ సీజన్ ప్రారంభమై నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇటీవల జరిగిన నాలుగవ వారం ఎలిమినేషన్ లో ఆరోహి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో మాజీ బిగ్ … Read more