Viral video: కచ్చా బాదం క్రేజ్ ఇంకా తగ్గలేదుగా.. వేణువుపై మోతమోగింది

Viral video : కచ్చా బాదం సాంగ్ సోషల్ మీడియాను ఎంతలా షేక్ చేసిందో మనం ప్రత్యక్షంగా చూశాం. ఆ సాంగ్ క్రేజ్ ఇంకా కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆదరణ దక్కుతూనే ఉంది. వేరుశెనగలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ అనే వ్యక్తి పాడిన పాటకు కొంత మ్యూజిక్ యాడ్ చేయడంతో కచ్చా బాదం చాలా మందిని ఆకట్టుకుంది. ఇది ఏ ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా.. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ పాటపై … Read more

Kaccha badam singer: తలపొగరు దిగింది.. ఇకపై బుద్ధిగా ఉంటానంటున్న కచ్చా బాదమ్ సింగర్!

ఒక్క పాటతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన కచ్చా బాదామ్ సింగర్ గరించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే రాత్రికి రాత్రే దక్కిన ఫేమ్, డబ్బుతో తనకు పొగరు ఎక్కువైంది… అదే తన కొంప ముంచిదని కచ్చా బాదామ్ సింగర్ భూబన్ బద్వాకర్ తెలిపారు. ఎక్కడో పశ్చిమ బెంగాల్ లోని లక్ష్మీనారాయణ పూర్ కురల్జురీ గల్లీల్లో పల్లీలు అమ్ముకుంటూ తిరిగే ఆయన కచ్చా బాదమ్ పాటతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. అయితే ఒక్క పాటతో … Read more

Join our WhatsApp Channel