Father Worship : తండ్రి ప్రేమంటే ఇదే.. పుత్తడి బొమ్మలాంటి కూతురికి గుడికట్టిన తండ్రి.. నిత్యం పూజలు చేస్తున్నాడు..!
Father Worship : కంటే కూతుర్నే కనాలి అంటారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు అకాల మరణంతో ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. కూతురి మరణాన్ని జీర్ణించుకోలేక …