Father Worship : తండ్రి ప్రేమంటే ఇదే.. పుత్తడి బొమ్మలాంటి కూతురికి గుడికట్టిన తండ్రి.. నిత్యం పూజలు చేస్తున్నాడు..!
Father Worship : కంటే కూతుర్నే కనాలి అంటారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు అకాల మరణంతో ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. కూతురి మరణాన్ని జీర్ణించుకోలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తిరిగిరాని లోకాలకు వెళ్లిన కూతురి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గడిపేస్తున్నాడు. సాధారణంగా ఎవరి ఇంట్లో అయిన ఆడపిల్ల పుడితే.. మహాలక్ష్మి పుట్టిందంటారు. అందరికి కన్నా ఎక్కువగా ఆనందపడేది తండ్రి మాత్రమే. అలాంటి తండ్రి తన చేతులతో ఎత్తుకుని పెంచిన కూతురు విగతజీవిగా కనిపించడంతో అల్లాడిపోయాడు. ఎంతో … Read more