viral News : భార్య పై ప్రేమతో 90 వేల బైక్ కొన్న యాచకుడు.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!
viral News : సాధారణంగా ఒక యాచకుడు మన వద్దకు వచ్చి డబ్బు అడిగితే మనకు తోచినది ఇస్తాము.మన దగ్గర లేదంటే లేదని చెప్పి పంపిస్తాము. అయితే కొందరు యాచకులు చూస్తే ఎంతో అస్యహించుకుంటారు. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే వారి దగ్గర మనకన్నా ఎక్కువ ఆస్తిపాస్తులు ఉంటాయని.ఇలా ప్రతి రోజు యాచించి ఎంతో మంది పెద్ద ఎత్తున డబ్బును పోగుచేసిన వారు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు మనం ఇదివరకు ఎన్నో చూసాము. తాజాగా ఇలాంటి … Read more