Vasantha Panchami 2025 : వసంత పంచమి రోజు ఈ పరిహారాలు చేస్తే అదృష్టమే అదృష్టం..
Vasantha Panchami 2025 : వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి వసంత పంచమి అనే పేరుతో పిలుస్తారు. సరస్వతి దేవి జన్మదినం. సరస్వతి దేవి ఆవిర్భావ దినం. దేవతలందరూ సరస్వతి దేవిని ప్రార్థిస్తే దేవతలందరికీ సరస్వతీదేవి దర్శనమిస్తున్న రోజు వసంత పంచమి. అందుకే వసంత పంచమని సరస్వతీదేవి జన్మదినంగా సరస్వతి దేవి ఆవిర్భావదనంగా మనందరం జరుపుకుంటాం. వసంత పంచమి రోజు … Read more