Barley Tea Uses : బార్లీ ‘టీ’తో ముఖంపై ముడతలు మాయం.. ఎప్పుడూ యవ్వనంగా ఉంటారట!
Barley Tea Uses : కొందరిలో వయస్సు పెరుగుతున్న కొద్దీ మొహంపై ముడతలు వస్తుంటాయి. చర్మం తన సహజత్వాన్ని కోల్పోయి డెడ్ స్కిన్‌లా మారడంతో ముడతలు కనిపిస్తాయి. వృద్ధాప్యం వచ్చాక చర్మం ముడతలు పడితే ఏమీ కాదు. కానీ యవ్వనంలో ఉన్నప్పుడు ముడతలు వస్తే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరూ వెక్కిరించడం మొదలు పెడతారు. దీంతో నలుగురితో కలిసి బయటకు వెళ్లాలన్నా.. కలిసి ఉండాలన్నా వెనుకాముందు ఆలోచించాల్సి వస్తుంది. అయితే, కొందరు స్కిన్ త్వరగా ముడతలు … Read more