Bank Account Tips
Unused Bank Accounts : కస్టమర్లకు అర్జెంట్ అలర్ట్ : వాడని బ్యాంక్ ఖాతాలు క్లోజ్ చేయకపోతే జరిగేది ఇదే!
Unused Bank Accounts : ఒక సాధారణ జనరల్ సేవింగ్స్ అకౌంట్ మీ క్రెడిట్ స్కోర్‌ను నేరుగా ప్రభావితం చేయదు. కానీ, దానితో ఏమైనా లింక్ చేసి ఉంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఖాతాలో ఓవర్‌డ్రాఫ్ట్ (OD) సౌకర్యం ఉంటే రుసుములు వసూలు లేదా వడ్డీ పెరుగుతూనే ఉంటే బ్యాంక్ చెల్లించని రుణంగానే పరిగణించవచ్చు.











