Banaras Movie Review : బనారస్ మూవీ రివ్యూ.. టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీ.. అదిరిపోయిందిగా!
Banaras Movie Review : జయతీర్థ దర్శకత్వంలో రూపొందిన సినిమా బనారస్. ఈ సినిమా మిస్టరీ, రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందింది. ఇందులో జైద్ ఖాన్, సోనాల్ మాంటెరో, సుజాశాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్న రాజ్, బర్కత్ అలీ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాకు తిలక్ రాజ్ బల్లాల్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు. బి అజనిష్ లోకనాథ్ సంగీతం అందించాడు. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ అందించాడు. ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల … Read more