Banana Black Spots : అరటి పళ్ళపై నల్లటి మచ్చలు ఉంటే తినొచ్చా? ఆరోగ్యానికి ప్రమాదకరమా?

Banana Black Spots

Banana Black Spots : అరటి పండ్లు అంటే ఇష్టపడని వారంటూ ఉండరు వాటిలో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. ఇక వాటి పై ఏర్పడిన నల్లటి మచ్చలు గురించి తెలియక చాలామంది వాటిని తీసుకోకుండా ఉంటారు. అవి తింటే ప్రమాదమని నమ్ముతుంటారు. కానీ ఆ నల్లటి మచ్చలు వలన ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నల్లటి మచ్చలు ఉన్న అరటి పండ్లు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు … Read more

Join our WhatsApp Channel