PV Sindhu: బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధులో ఈ యాంగిల్ కూడా ఉందా… రీమిక్స్ సాంగ్ కు
PV Sindhu: బాడ్మింటన్ ప్లేయర్ గా ఇండియాకు ఎన్నో పథకాలను తీసుకొచ్చిన ప్లేయర్ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రెండుసార్లు ఒలంపిక్స్ లో పథకాలను సాధించి భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచారు.ఇలా బ్యాడ్మింటన్ ప్లేయర్ గా ఎంతో గుర్తింపు పొందిన ఈమె కేవలం బ్యాడ్మింటన్ మాత్రమే కాకుండా తనలో మంచి డాన్సర్ కూడా ఉన్నారని నిరూపించుకుంటుంది.ఈ క్రమంలోనే తరచూ సోషల్ మీడియా వేదికగా ఈమె డాన్స్ చేస్తూ కొన్ని వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. ఇప్పటికే బాగా … Read more