Viral Video: బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సివిల్ ఇంజనీర్ అయితే కథ ఇట్లుంటది మరి… నవ్వులు తెప్పిస్తున్న ఫన్నీ వీడియో!
Viral Video: సాధారణంగా తరగతి గదిలో ముందు కూర్చున్న వాళ్ళంతా ఇంటలిజెంట్ స్టూడెంట్ అని బ్యాక్ బెంచ్ లో కూర్చున్నా వాళ్ళందరూ చదువుపై శ్రద్ధ లేని వారిని ప్రతి ఒక్కరు భావిస్తుంటారు.అయితే ఇది పూర్తిగా అవాస్తవం బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ కూడా ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. అయితే కొన్నిసార్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అలాంటి వాటిని చూసినప్పుడు నిజంగానే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ గుర్తుకొస్తారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ … Read more