Rabbits: దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కుందేళ్ళు… అసలేం జరిగిందంటే?

Rabbits: కుందేలు సాధు జంతువులు అనే విషయం మనకు తెలిసిందే. చూడటానికి ఎంతో అందంగా ముద్దుగా వుండే కుందేళ్ళు పెంచుకోవడానికి ఎంతోమంది ఇష్టత చూపుతుంటారు. అయితే ఈ కుందేళ్ళ కారణంగా ఏకంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. ఈ కుందేళ్ళ కారణంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తలెత్తేడమే కాకుండా కరువుకాటకాలు కూడా ఏర్పడ్డాయి. మరి కుందేళ్ళ కారణంగా అంత ఆర్థిక క్షోభ ఎదుర్కొన్న దేశం ఏది కుందేళ్ల వల్ల ఎలాంటి నష్టం ఏర్పడింది అనే … Read more

Join our WhatsApp Channel