Cloves Remedy : లవంగాలతో శక్తివంతమైన పరిహారం.. మీ శత్రువులు మిత్రులుగా మారిపోతారు.. కలలో కూడా కీడు తలపెట్టరు..!

Powerful Cloves Remedy, your enemies will become friends telugu

Cloves Remedy : ఎదుటి వాళ్లు అనుకూలంగా మారాలంటే శత్రు బాధలు తొలగిపోవాలంటే కుటుంబ కలహాలు తొలగిపోవాలంటే లవంగాలకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసా? పరిహార శాస్త్రంలో లవంగాలకు ప్రత్యేకమైన పరిహారాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రపరంగా శనీ, కుజుడు ఈ రెండు గ్రహాల బలం మొత్తం లవంగాల్లోనే ఉంది. అందుకే లవంగాల పరిహారం పాటిస్తే దానివల్ల శత్రుభాదలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. ఎదుటి వాళ్ళ ఏడుపులు తొలగిపోతాయి. ఎదుటివాళ్లు మీకు అనుకూలంగా మారిపోతారు. … Read more

Vastu Tips : శ్రావణమాసంలో ఈ ఐదు చెట్లను పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు మీ సొంతం..?

Vastu Tips : మన హిందూ మతంలో మొక్కలకు అధిక ప్రాముఖ్యత ఉంది. ఈ మతంలో దేవతలను పూజించడమే కాకుండా కొన్ని రకాల మొక్కలను కూడా పరమ పవిత్రంగా పూజిస్తారు. ముఖ్యంగా శ్రావణమాసం శివుడికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో నిష్టగా శివుడిని ఆరాధిస్తే కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలలో వెల్లడించారు. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఐదు రకాల చెట్లను పూజించడం వల్ల సమస్యలు తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శివుడికి … Read more

Astro Tips : దురదృష్టం వెంటాడుతోందా… అయితే ఈ పనులు చేస్తే చాలు అదృష్టం మీ వెంటే?

Astro Tips

Astro Tips : సాధారణంగా మానవ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు గ్రహాల అనుకూల స్థితిలో లేకపోవడం వల్ల సమస్యలు వెంటాడటమే కాకుండా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఈ సమయంలో మనం ఎలాంటి పనులు చేసిన పెద్దగా కలిసి రాకపోవడమే కాకుండా మానసిక ఇబ్బందులు కూడ తలెత్తుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ చిన్న పరిహారాలను చేయటం వల్ల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే … Read more

Astrology tips : చేపట్టిన ప్రతి పనీ ఆగిపోతుందా.. అయితే ఇలా చేయండి!

Astrology tips

Astrology tips : ఒక్కో సారి మనం చేసే చిన్న చిన్న పనులూ కూడా జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా వాస్తు, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వస్తువును కొద్దిగా పక్కకు జరపడం వల్ల కూడా చాలా ప్రభావం పడుతుంది. అది ప్రయోజనకరంగా ఉండవచ్చు. లేదా శాస్త్రానికి వ్యతిరేకంగా వస్తువును పెడితే నెగెటివ్ ప్రభావం కూడా ఉండవచ్చు. ఎండు మిర్చితో ఎన్నో రకాల నివారణలను చేయవచ్చు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నివారణలు జీవితంలోని … Read more

Astro tips : ఏ దేవుడికి ఏ పూలు సమర్పించాలి.. ఏవి దూరంగా ఉంచాలి?

which-flowers-should-be-offered-to-which-god

Astro tips : మన హిందూ సంప్రదాయాల ప్రకారం దేవుడి పూజకు తప్పని సరిగా పూలను ఉపయోగిస్తాం. పువ్వులు లేని పూజ ఎప్పటికీ అసంపూర్ణమే. అయితే కొన్ని కొన్ని పూలు పూజకు నిషేధం.. అలాగే ఒక్కో రకం పూలంటే ఒక్కో దేవుడికి మరింత ఇష్టం.. అయితే మనం ఏ దేవుడి పూజ చేస్తామే ఆ దేవుడికి ఇష్టమైన పూలు సమర్పిస్తే… మరింత మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే ఏ దేవుడికి ఏ పూలంటే ఇష్టమో మనం ఇప్పుడు … Read more

Join our WhatsApp Channel