Ashadh Amavasa 2022: ఆషాడ అమావాస్య ఎప్పుడు వస్తుంది.. ఆ రోజు ఈ చిన్న పని చేస్తే చాలు ధన ప్రవాహమే!

Ashadh Amavasa 2022: ప్రతి నెల అమావాస్య పౌర్ణమి రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఆషాడమాసం ప్రారంభంలో వచ్చే అమావాస్యను ఆషాడ అమావాస్య అని పిలుస్తారు. ఈ ఆషాఢమాస అమావాస్యను హలహరి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ విధంగా ఆషాఢమాసంలో వచ్చే ఈ అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈ అమావాస్య రోజు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటూ మీ ఇంటికి … Read more

Join our WhatsApp Channel