Ariyana Glory : బిగ్‌బాస్‌కి రావడం మెంటల్ టార్చర్ అంట.. అరియానా షాకింగ్ కామెంట్లు!
Ariyana glory : బిగ్ బాస్ చూసిన ఎవరికైనా అరియానా గ్లోరీ గురించి తెలిసే ఉంటుంది. ఒకటి కాదు ఏకంగా రెండు సార్లు హౌస్ లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. అంతకు ముందు సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసేది అరియానా. పలు ఇంటర్వ్యూలు చేసినప్పటికీ.. ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ మాత్రం ఫుల్ ట్రెండ్ అయింది. తన అందాలను ఆరబోస్తూ చేసిన ఆ ఇంటర్వ్యూ.. అరియానాకు ఎక్కడ లేని క్రేజ్ తో పాటు లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. … Read more