Ariyana : గ్రాండ్ ఫినాలేలో అరియాన చేసిన పనికి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్..!
Ariyana : ఓటీటీలో ప్రసారమైన అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 24/7 ఓటీటీలో ప్రసారమైన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ షో మొదటిలో కొంచం బోర్ గా ఫీల్ అయిన ప్రేక్షకులు బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ మొదలయిన సమయం నుండీ ఆసక్తిగా చూడటం మొదలు పెట్టారు. ఇలా ఈ నాన్ స్టాప్ సీజన్ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. 18 కంటెస్టెంట్ … Read more