Apara ekadashi 2022 : అపర ఏకాదశి నాడు ఈ విధంగా పూజ చేస్తే… పట్టిందల్లా బంగారమే!
Apara ekadashi 2022 : అపర ఏకాదశి నాడు ఉపవాసం పాటిస్తారు. ఈరోజున శ్రీ మహా విష్మువును అరాధించడం వల్ల ఆయన కృప మనపై ఉంటుందని భక్తుల నమ్మకం. అలాగే ఉపవాసం ఉండటం వల్ల పాపాలు, దుఃఖాలు, బాధలు పోయి మోక్షం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. అయితే అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ముక్తి లభిస్తుంది. ఈ వ్రత కథ వింటే కూడా మీరు చేసిన పాపాలన్నీ నశిస్తాయి. హిందూ కాలెండర్ ప్రకారం… ఈ … Read more