MLA anna rambabu : మంత్రి పదవి రాలేదని అలిగి.. ఫోన్ స్విచ్చాఫ్ చేసిన అన్నా రాంబాబు!
MLA anna rambabu : ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గంలో చాలా మంది ఆశావహులకు స్థానం ఇవ్వకుండా కొత్తవారికి ఇచ్చారు. గతంలో మంత్రులుగా ఉన్న వారిని కూడా పక్కన పెట్టేసారు. అయితే చాలా మంది మంత్రి పదవి వస్తుందనుకొని రాకపోయేసరికి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేకపాటి సుచరిత అయితే ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసింది. అలాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా పదవికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నారు. అయితే మంత్రి పదవి … Read more