Avinash – Anooja: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన ముక్కు అవినాష్ దంపతులు!

Avinash – Anooja: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుని అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లారు. బిగ్ బాస్ తర్వాత పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న ముక్కు అవినాష్ గత ఏడాది అనూజా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. పెళ్లి తర్వాత … Read more

Join our WhatsApp Channel