Karthika Deepam : హిమను ఎత్తుకు వెళ్ళిన రుద్రాణి.. అది తెలిసి రుద్రాణి ఇంటికి వచ్చిన సౌందర్య!
Karthika Deepam Feb 8 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులకు రోజు రోజుకు మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక మోనిత, కార్తిక్ ఆపరేషన్ చేసిన ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరో కాస్త చెబుతారా అని అంజలి ని అడుగుతుంది. దానికి అంజలి ఇందాక కేక్ పంచినా ఆయనే ఆ అమ్మాయి ఫాదర్ అని చెబుతుంది. దాంతో మోనిత షాక్ అయ్యి వాళ్ల కోసం … Read more