Ananya pandey: ఆమె డ్రెస్సు బాగుందట కానీ ఆమె కాదట… బాలీవుడ్ బ్యూటీపై నెటిజెన్ల కామెంట్లు!
Ananya pandey: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజీ అయిపోతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ తన వయ్యారాలను వడ్డిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. అటు సినిమాలు ఇటు సోషల్ మీడియా రెండింటినీ మేనేజ్ చేస్కుంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే ఇటీవలే హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఈ అమ్మడు లైగర్ సినిమాలో నటించింది. అలాగే టాలీవుడ్ లోనూ … Read more